Telangana

అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు… ఈ ఏడాది నోటిఫికేషన్ వచ్చేసింది-ambedkar open university online admission applications for jan 2024 session ,తెలంగాణ న్యూస్



కోర్సులు ఇవే…డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు ఉన్నాయి. ఇక పీజీలో ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు పీజీ డిప్లొమాలో బీఎల్‌ఐఎస్సీ (BLISc), ఎంఎల్‌ఐఎస్సీ (MLISc) సహా పలు సర్టిఫికేట్ కోర్సులను పేర్కొంది. ఇందులో అడ్మిషన్లు పొందేందుకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ .. జనవరి 31,2024 తేదీతో ముగియనుంది. ట్యూషన్‌ ఫీజును ఆన్‌లైన్‌ విధానంలో చెల్లించాలని నోటిఫికేషన్ లో అధికారులు పేర్కొన్నారు. క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా ఏపీ, టీఎస్ ఆన్లైన్ సెంటర్ ల ద్వారా చెల్లించవచ్చు.



Source link

Related posts

CM Revanth Reddy : ప్రతీ మూడు నెలలకు ఆరోగ్యశ్రీ బిల్లులు విడుదల, సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Oknews

ts inter results 2024 scores expected within a week check latest updates here

Oknews

సింగరేణి కార్మికులకు దసరా కానుక… బోనస్‌గా రూ.711 కోట్లు-rs 711 cr bonus for singareni employees ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment