Health Care

అక్క పెళ్లి నగలే తన పెళ్లిలో ధరించిన రాధికా మర్చంట్


దిశ, ఫీచర్స్ : అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ పెళ్లిని మరో శతాబ్దం వరకు గుర్తుంచుకుంటారని అంటున్నారు విశ్లేషకులు. మరి వందేళ్ల వరకు ఇలాంటి వివాహ మహోత్సవం జరగదని ముచ్చటించుకుంటున్నారు . అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు దేశ విదేశాల నుంచి తరలిరాగా అంగరంగ వైభవంగా జరిగింది ఈ వివాహ తంతు. కొన్ని నెలల ముందు నుంచే మ్యారేజ్ సెలబ్రేషన్స్ స్టార్ట్ కాగా దాదాపు ఐదు వేల కోట్లు ఖర్చు చేశారు. ప్రపంచం మొత్తం ఈ వివాహం గురించి మాట్లాడేలా చేశారు. అయితే ఒక విషయం రాధిక మాత్రం గొప్పలకు పోకుండా సింపుల్ థింగ్ ఫాలో అయిపోయింది.

ఇన్నాళ్లు జరిగిన వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో వందల కోట్లు ఖర్చు పెట్టి డిజైనర్ దుస్తులు, జ్యూవెలరీ ధరించిన పెళ్లి కూతురు.. తన వివాహంలో మాత్రం సంప్రదాయంగా వస్తున్న అభరణాలనే ధరించింది. తన అక్క అంజలి మర్చంట్ పెళ్లి కూతురిగా ఏం ధరించిందో.. ఆ ఆభరణాలనే రాధిక కూడా తన మ్యారేజ్ కు వేసుకుంది. దీంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎంత డబ్బు ఉన్నా కొన్ని సెంటిమెంట్స్ పాటించాలని, ఆ పద్ధతి తాను ఫాలో అయిందని మెచ్చుకుంటున్నారు.





Source link

Related posts

కట్టెల పొయ్యి మీద వంట ప్రాణానికే ప్రమాదమా?

Oknews

రోజుకో ఉసిరి కాయని తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

Oknews

ఎండా కాలంలో తాటి ముంజలు తింటే ఇన్ని ప్రయోజనాలున్నాయా? షుగర్ పేషంట్లకు వరప్రసాదం..

Oknews

Leave a Comment