Andhra Pradesh

అవినీతికి ఆరోపణలతోనే ఏసీ శాంతి సస్పెన్షన్‌, విచారణ తర్వాత చర్యలు తప్పవన్న మంత్రి ఆనం-ac shantis suspension is due to allegations of corruption anam says action should be taken after investigation ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


విశాఖపట్నంలో ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన రెవెన్యూ దందాలో న్యాయవాది సుభాష్ రెడ్డి, ఏసీ శాంతిల పాత్ర ఉందని ప్రభుత్వానికి సమాచారం అందిందన్నారు. భారీ ఎత్తున భూ అక్రమాలకు పాల్పడటం, నిబంధనలకు విరుద్ధంగా లీజులు కేటాయించడం, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారనే ఆరోపణలతోనే ఆమెపై చర్యలు తీసుకున్నట్టు ఆనం స్పష్టం చేశారు.



Source link

Related posts

జగన్‌పై దాడి దేనితో చేశారు… ఇంకా తేల్చలేకపోతున్న పోలీసులు… బెజవాడ పోలీసుల తీరుపై విమర్శలు-the performance of the vijayawada police has come into question after the attack on chief minister jagan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

పల్లాకు ఫ్రీ హ్యాండ్ ఇస్తారా?

Oknews

Vizag ARO Agniveer Recruitment 2024 : 'అగ్నివీరుల' నియామకానికి ARO వైజాగ్ నోటిఫికేషన్ – ముఖ్య వివరాలివే

Oknews

Leave a Comment