Health Care

ఆయిల్ స్కిన్‌తో బాధపడుతున్నారా.. ఈ టిప్స్ ట్రై చేయండి


దిశ, ఫీచర్స్ : అందంగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. దీనికోసం వారు ఏవేవో క్రీమ్స్ రాస్తుంటారు. మరీ ముఖ్యంగా ఆయిల్ స్కిన్ ఉన్నవారు,ఎంత రెడీ అయినా, రెడీ కానట్లుగా కనిపిస్తుంటారు. అందువలన వారు ఏదైనా ఫంక్షన్ లేదా పార్టీకి వెళ్లడానికి ఎక్కువ ఆసక్తిచూపరు. ఆయిల్ స్కిన్‌తో చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికోసమే ఈ చిట్కాలు.

ఆయిల్ స్కిన్ ఉన్నవారు ఎక్కువగా నీరుతాగుతూ ఉండాలంట. అదే విధంగా రోజులో 3లేదా 4సార్లు ముఖాన్ని నీటితో కడి మాయిశ్చరైజర్ అప్లై చేయాలంట. దీని వలన కొంత మేరకు ఆయిల్ స్కిన్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చునంట.ఇక సమ్మర్‌లో ఈసమస్య తీవ్రంగా కనిపిస్తుంది. అందువలన ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటూ చర్మానికి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఇలా లోషన్ అప్లై చేయడం వలన చర్మం హైడ్రేట్ అవుతుంది. అంతేకాకుండా ఈ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నవారు జెల్ వంటివి వాడటం మంచిదని అంటున్నారు నిపుణులు.



Source link

Related posts

మొదటి సారి నెలసరి వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే

Oknews

Periods: పీరియడ్స్ టైంలో వీటిని తింటే ఆ సమస్యలు పెరుగుతాయంటున్న నిపుణులు

Oknews

ఉడకని పంది మాంసం తింటున్నారా? స్కానింగ్‌ రిపోర్ట్ చూసి షాకైన వైద్యులు..!!

Oknews

Leave a Comment