Sports

ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..-pv sindhu lost in second round of all england open badminton tournament sports news in telugu ,స్పోర్ట్స్ న్యూస్


PV Sindhu: హైదరాబాదీ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్, రెండుసార్లు ఒలింపిక్స్ మెడల్ గెలిచిన పీవీ సింధు ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. గురువారం (మార్చి 14) జరిగిన ఈ మ్యాచ్ లో సింధు 19-21, 11-21 తేడాతో రెండు వరుస గేమ్స్ లో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ కేవలం 42 నిమిషాల్లోనే ముగిసింది.



Source link

Related posts

Jadeja And KL Rahul Ruled Out Of Vizag Test Against England | IND Vs ENG: రెండో టెస్ట్‌ నుంచి రాహుల్‌, జడేజా అవుట్‌

Oknews

ఆలస్యమైందా ఆచార్యపుత్రా… వరల్డ్ కప్ ఫైనల్లో ఇచ్చి పడేసిన కింగ్ కొహ్లీ

Oknews

IPL 2024 LSG vs PBKS Lucknow Super Giants Sets 200 Runs Target

Oknews

Leave a Comment