(3 / 5)
IND vs PAK CWC 2023: ఇండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్.. పాక్ పేస్ బౌలర్లు షహీన్ అఫ్రిది, అసద్ రౌఫ్, హసన్ అలీలను ఎలా ఎదుర్కొంటారన్నది కీలకంగా మారింది. గిల్ వరల్డ్ కప్ లో తొలి రెండు మ్యాచ్ లలోనూ డెంగ్యూ కారణంగా ఆడలేదు. అతడు నేరుగా పాకిస్థాన్ తో మ్యాచ్ బరిలో దిగుతుండటంతో అందరి కళ్లూ అతనిపైనే ఉన్నాయి. మరోవైపు రోహిత్.. ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్ లో మెరుపు సెంచరీతో గాడిలో పడ్డాడు.