Telangana

ఇక నెట్‌ స్కోర్‌తోనే పిహెచ్‌డి ప్రవేశాలు..వేర్వేరుగా ప్రవేశ పరీక్షలు అవసరం లేదన్న యూజీసీ-ugc says that phd admissions are based on net score no need for separate exams ,తెలంగాణ న్యూస్



మూడు విభాగాల్లో అర్హతలు…జూన్ 2024 నుంచి నెట్ అభ్యర్థులను మూడు కేటగిరీల్లో అర్హులుగా ప్రకటిస్తామని యూజీసీ ప్రకటించింది. జూనియర్‌ రీసెర్చ్ ఫెలోషిప్‌లతో పీహెచ్‌డిలో ప్రవేశం, అసిస్టెంట్ ప్రొఫెసర్‌లుగా నియామకం, జేఆర్ఎఫ్ లేకుండా నేరుగా పీహెచ్‌డిలో ప్రవేశం, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నియామకం, కేవలం పీహెచ్‌డి ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి మాత్రమే అర్హత ఇవ్వనున్నారు.



Source link

Related posts

Kamareddy Teacher: విద్యార్థినితో లెక్చరర్ అసభ్య ప్రవర్తన.. చితకబాదిన పేరెంట్స్‌

Oknews

TREIRB DL Results 2024 : గురుకుల డిగ్రీ లెక్చరర్‌ ఉద్యోగ ఫలితాలు విడుదల

Oknews

budget 2024 what is lakhpati didi scheme know all about it in telugu | Lakhpati Didi Scheme : లఖ్‌పతి దీదీ పథకం పరిధిని పెంచిన కేంద్రం

Oknews

Leave a Comment