Andhra Pradesh

ఇటుకలకోట వద్ద పగిలిపోయిన పట్టిసీమ పైప్‌లైన్‌, వృధాగా పోతున్న గోదావరి జలాలు-pattiseema pipeline burst at itukalakota godavari water going to waste ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


మరోవైపు పైప్‌లైన్ పగిలిపోయిన ప్రాంతానికి వెళ్లే మార్గం కూడా మూసుకుపోయింది. చెట్లు, పొదలతో నిండిపోయిన ప్రాంతానికి చేరాలంటే జంగిల్ క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోటర్లను నిలుపుదల చేస్తే తప్ప ఏ లైన్ పగిలిందో గుర్తించలేని పరిస్థితి ఉంది. దీంతో జలవనరుల శాఖ అధికారులు పైప్‌లైన్లలో ఏ మేరకు నష్టం జరిగిందో గుర్తించే పనిలో పడ్డారు. దాదాపు 50-60అడుగుల ఎత్తుకు నీరు ఎగజిమ్ముతోంది.



Source link

Related posts

పవన్ కళ్యాణ్‌ ఓఎస్డీగా కేరళా క్యాడర్ ఐఏఎస్‌ కృష్ణతేజ మైలవరపు, డిప్యూటేషన్ కోరిన ఏపీ ప్రభుత్వం-ap govt seeks deputation as pawan kalyan osd for kerala cadre ias krishna teja ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

విజయవాడ ఎంపీ అభ్యర్థి ఎవరు? టీడీపీలో గందరగోళం…-confusion in tdp about mp candidate in vijayawada ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

గుడికి వెళ్లాలంటే మోదీ పర్మిషన్ కావాలా?, అసోం ఘటనపై రాహుల్ కి ప్రధాని క్షమాపణ చెప్పాలి- వైఎస్ షర్మిల-visakhapatnam news in telugu appcc chief ys sharmila fires on bjp pm modi attack on rahul in assam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment