Andhra Pradesh

ఇది పెద్దిరెడ్డి అడ్డా, టీడీపీ కార్యకర్తల చొక్కాలు విప్పించిన వైసీపీ నేత-punganur ysrcp leader abused took off the shirts of tdp workers ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


Punganur Incident : ఏపీ రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గా ఉంటాయి. స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టుతో టీడీపీ, వైసీపీ మధ్య యుద్ధ వాతావరణమే కనిపిస్తుంది. చంద్రబాబుకు మద్దతుగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు చేస్తున్న ధర్నాలు, నిరసనలను పోలీసులు, వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ శ్రీకాకుళానికి చెందిన టీడీపీ కార్యకర్తలు సైకిల్ పై యాత్రగా కుప్పం వరకూ వెళ్తున్నారు. వీరికి మార్గమధ్యలో చేదు అనుభవం ఎదురైంది. వైసీపీ మద్దతుదారుడు, మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు టీడీపీ కార్యకర్తల చొక్కాలు విప్పించి దుర్భాషలాడారు. ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఈ ఘటనపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు.



Source link

Related posts

NITI Aayog : నీతి ఆయోగ్ సుస్థిరాభివృద్ధి నివేదిక – ఏపీ, తెలంగాణ స్థానం ఎంతంటే..?

Oknews

AP Inter Admissions : ఏపీలో ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పొడిగింపు, జులై 31 వరకు ఛాన్స్

Oknews

చంద్రబాబుకు రాజకీయంగా నష్టం చేస్తున్న అతి ప్రచారం-excessive propaganda which is damaging chandrababu politically ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment