Health Care

ఇదెక్కడి వింత.. లీప్ సంవత్సరంలో పుట్టిన తల్లి, బిడ్డ


దిశ, వెబ్‌డెస్క్: సాధారణ రోజుల్లో జన్మించిన వారు ప్రతి సంవత్సరం అదే తేదీన తమ పుట్టినరోజును జరుపుకుంటారు. కానీ నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే లీప్ సంవత్సరంలోని ఫిబ్రవరి 29న పుట్టిన వారు మాత్రం నాలుగేళ్లకు ఒకసారి మాత్రమే తమ పుట్టిన రోజు జరుపుకుంటారు. అయితే ఈ లీప్ సంవత్సరంలో జన్మించిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. కానీ అనూహ్యంగా ఒకే ఇంట్లోని తల్లి, బిడ్డ ఇద్దరు లీప్ సంవత్సరంలో జన్మించారు. అమెరికాకు చెందిన ఓ మహిళ ఈ అరుదైన తేదీన తన బిడ్డకు జన్మనిచ్చింది. నార్త్ కరోలీనాకు చెందిన డా. కైసున్ కు ఫిబ్రవరి 26న డెలివరీ డేట్ ఇచ్చారు. కానీ ఆమె వెయిట్ చేసి మరి ఫిబ్రవరి 29న పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇదిలా ఉంటే.. తల్లి కూడా అదే రోజు పుట్టింది. దీంతో తల్లి, బిడ్డలు ఇద్దరు అరుదైన లీప్ సంవత్సరంలో పుట్టిన వారిగా గుర్తింపు తెచ్చుకున్నారు.



Source link

Related posts

అక్కడ ఉద్యోగులకు ఆ కారణానికి కూడా సెలవులు ఇస్తున్నారు.. అదేంటో తెలిస్తే షాకవ్వాల్సిందే..

Oknews

వైరల్‌గా బర్రెలక్క వెడ్డింగ్ కార్డు.. అక్క మొగుడు దొరికేశాడు అంటూ నెట్టింట రచ్చ (వీడియో)

Oknews

డయాలసిస్ రోగుల్లో తగ్గుతున్న డెత్ రిస్క్.. 71 శాతం మనుగడ రేటు పెరిగిందంటున్న నిపుణులు

Oknews

Leave a Comment