Health Care

ఈ నూనెలతో కీళ్లు, మోకాళ్ల నొప్పులకు చెక్‌ పెట్టొచ్చు!


దిశ, ఫీచర్స్ : ఆధునిక జీవనశైలిలో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మోకాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. ఈ సమస్యలు వల్ల పెద్ద వాళ్లు వారి పనులను కూడా చేసులేకపోతున్నారు. దీనికోసం ఖరీదైన మందులు వాడుతుంటారు. అయితే, దీని కారణంగా, వారు సమస్య నుండి కొంత ఉపశమనం కలిగిన, ఇతర సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నూనెలతో ఆ సమస్యలను నివారించవచ్చు. వీటికి డబ్బు కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఆ నూనెలు ఏంటో ఇక్కడ చూద్దాం..

1. నువ్వుల నూనె:

* ఇది శోథ నిరోధక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మోకాలి, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.

*నొప్పి ఉన్న చోట రోజుకు రెండు సార్లు మసాజ్ చేయండి.

2. అల్లం నూనె:

* ఇది ఇన్ఫ్లమేషన్, నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది.

*నొప్పి ఉన్న ప్రదేశంలో రోజుకు రెండు సార్లు మసాజ్ చేయండి.

3. సుగంధ నూనె:

* ఈ నూనె కండరాల ఒత్తిడి నుండి ఉపశమనం పొందేలా చేస్తుంది.

* రోజుకు రెండు సార్లు మసాజ్ చేయండి.

4. లావెండర్ ఆయిల్:

* లావెండర్ ఆయిల్ నొప్పిని తగ్గిస్తుంది.

* నొప్పి ఉన్న ప్రాంతంలో రోజుకు ఒకసారి మసాజ్ చేయండి.



Source link

Related posts

వేసవిలో డీహైడ్రేషన్ తగ్గాలంటే ఈ ఒక్క జ్యూస్ తాగితే చాలు..

Oknews

స్విగ్గీ బాయ్ కకుర్తి.. పార్శిల్ ఇవ్వడానికి వెళ్లి ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు (వీడియో)

Oknews

కాకరకాయ జ్యూస్ రోజూ తాగడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే షాకే..!

Oknews

Leave a Comment