Andhra Pradesh

ఎడారి దేశంలో సీమ కార్మికుడి అగచాట్లు, కాపాడాలని విజ్ఞప్తి.. స్పందించిన నారా లోకేష్-nara lokeshs initiative to save the laborer trapped in the desert ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


కువైట్‌లో కుక్కలు, బాతులు, మేకలు, గొర్రెలు, పావురాలకు కాపలా ఉండటంతో పాటు ఎడారిలో చెట్లకు నీళ్లు పోసే పనిచేయాల్సి వస్తోందిన వాపోయాడు. జనసంచారం లేని ప్రాంతంలో రాత్రీపగలు ఒక్కడే ఎడారిలో నరకయాతన విలపించాడు. కనీసం తనకు నీళ్లు ఇచ్చేవాళ్లు కూడా లేరని మరో రెండు రోజులు ఆగితే తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ గ్రామానికి చెందిన మిత్రులకు, బంధువులకు వీడియోలు పంపాడు. తన భర్తను తీసుకురావాలంటే మరో లక్ష ఖర్చవుతుందని ఏజెంట్‌ చెప్పాడని అతని భార్య శంకరమ్మ వాపోయింది.



Source link

Related posts

Murder and Suicide: అనుమానంతో భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త.. కడియంలో అనాథలైన చిన్నారులు

Oknews

Tirupati SVIMS : తిరుప‌తి స్విమ్స్ వర్శిటీలో పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌

Oknews

Sagar – Srisailam Project : శ్రీశైలంలో 852 అడుగులు దాటిన నీటిమట్టం

Oknews

Leave a Comment