Health Care

ఎమర్జెన్సీగా బ్లడ్ కావాలా.. అయితే ఈ రెండు ట్రిక్స్ మీకోసం!


దిశ, ఫీచర్స్: సొపైటీలో చాలా మంది అత్యవసర పరిస్థితుల్లో వాళ్లకు కావాల్సిన బ్లడ్ గ్రూప్ దొరక్కా చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంత మంది ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు. అయితే ఎటువంటి ఎమర్జన్సీ అయిన మీకు, మీకు కావాల్సిన వాళ్లకు తక్షణమే బ్లడ్ అందుబాటులో ఉండాలంటే.. ఈ రెండు సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి. అవేంటంటే..

* మీరు Paytm ఉపయోగిస్తున్నట్లు అయితే.. Paytm యాప్‌ను ఓపెన్ చేసి పైన సర్చ్‌లో blood అని టైప్ చేయండి. అప్పుడు blood bank అనేది వస్తుంది. దానిని ఓపెన్ చేస్తే.. మీరు ఏ లోకేషన్‌లో ఉంటున్నారో వివరాలు అడుగుతుంది. అవి పూర్తి చేసినట్లయితే.. ఏయే ఆర్గనైజేషన్స్ దగ్గర, ఏ గ్రూప్స్ బ్లడ్ ఎన్ని యూనిట్స్ ఉంది అనేది క్లియర్‌గా చూపిస్తారు. అలాగే వారిని సంప్రదించడానికి కావాల్సిన అడ్రస్, ఈమేల్, కాంటెక్ట్ నెంబర్స్ కూడా అక్కడే కనిపిస్తుంది. దాని ద్వారా మీరు బ్లడ్ పొందవచ్చు.

* ఒకవేళ మీరు ఓపెన్ చేసిన తర్వాత మీ ఏరియాలో మీకు కావాల్సిన బ్లడ్ గ్రూప్ అందుబాటులో లేనట్లు అయితే.. Friends2support అనే వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి డిటేల్స్‌ను ఫిల్ చేస్తే.. మీరు ఉంటున్న ప్రాంతంలో మీకు కావాల్సిన బ్లడ్ ఇవ్వడానికి ఎవరెవరూ రెడీగా ఉన్నారో వాళ్ల పేర్లు, ఫోన్ నెంబర్లతో సహా మీకు అక్కడ వివరాలు కనిపిస్తాయి. ఈ విధంగా మీరు చేసినట్లు అయితే.. ఎమర్జీ టైంలో బ్లడ్ ఈజీగా అందుబాటులో దొరుకుతుంది.

* అలాగే మీరు కూడా బ్లడ్ డోనర్‌గా ఉండాలి అనుకుంటే అదే యాప్ లాగిన్ అవ్వి మీ టిటేల్స్ అక్కడ ఇవ్వొచ్చు.



Source link

Related posts

బీర్ తాగేటప్పుడు ఏం తినాలో తెలుసా?

Oknews

ఆన్‌లైన్‌లో ఎయిర్ ఫ్రయ్యర్ ఆర్డర్ చేసిన మహిళ.. తెరిచి చూడగా..

Oknews

మహిళలకు ఈ స్థానాల్లో పుట్టుమచ్చ ఉంటే డబ్బుకు లోటే ఉండదంట!

Oknews

Leave a Comment