Andhra Pradesh

ఎలక్ట్రానిక్స్ రంగంలో ఏపీ పవర్‌హౌస్‌గా అవతరిస్తుంది


ప్రణాళికలు సిద్ధం…

ఈ సందర్భంగా సెల్కాన్ గ్రూప్ ఛైర్మన్ వై. గురు మాట్లాడుతూ…. రాబోయే రోజుల్లో సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేశ్ తో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఏపీలో తమ సంస్థ పెట్టుబడులు పెట్టడంపై వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఎలాక్ట్రానిక్స్ పరికరాల తయారీ రంగంలో ఏపీని పవర్ హౌస్ గా తీర్చించేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.



Source link

Related posts

కాంట్రాక్ట్, సొసైటీ ఉద్యోగుల జీతాలు పెంపు, ఆరోగ్యశ్రీతో స్విమ్స్‌లో ఉచిత వైద్యం- టీటీడీ కీలక నిర్ణయాలు-tirumala news in telugu ttd board meeting employees salaries hike key decisions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఆగస్ట్‌ 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మంత్రి అనగాని సత్యప్రసాద్ ట్వీట్-free bus travel for women in ap from august 15 minister agani satyaprasad tweeted ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

పెండింగ్ బిల్లులు వ‌చ్చే మార్గం ఏదీ?

Oknews

Leave a Comment