Telangana

ఏడాదిగా ఆర్ఫీఎఫ్ ఎస్ఐనంటూ బిల్డప్-పెళ్లిచూపులతో గుట్టురట్టు!-nalgonda crime railway police arrested woman posed fake rpf police ,తెలంగాణ న్యూస్



తల్లిదండ్రులు బాధపడతారనేమాళవిక హైదరాబాద్ నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. 2018లో ఆర్పీఎఫ్ ఎస్ఐ (RPF SI)పరీక్ష రాసింది. కంటి సమస్య కారణంగా ఆమె వైద్య పరీక్షల్లో క్వాలిఫై కాలేకపోయింది. అయితే ఫేక్ ఐడీ కార్డు(Fake ID Card), యూనిఫామ్ తో శంకర్ పల్లిలో విధులు నిర్వర్తిస్తున్నట్లు మాళవిక అందరినీ నమ్మించింది. తనకు ఉద్యోగం రాలేదని తల్లిదండ్రులు బాధపడుతుండడంతో ఆమె ఇలా నకిలీ అధికారి అవతారం వేసినట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్పీఎఫ్ యూనిఫామ్‌ ధరించి మాళవిక కొన్ని రీల్స్ కూడా చేసినట్లు పోలీసులు గుర్తించారు.



Source link

Related posts

Gold Silver Prices Today 26 February 2024 know rates in your city Telangana Hyderabad Andhra Pradesh Amaravati | Gold-Silver Prices Today: మళ్లీ బేజారెత్తిస్తున్న గోల్డ్‌

Oknews

Telugu News From Andhra Pradesh Telangana Today 19 January 2024

Oknews

Ambedkar Open University Has Released Notification For Admissions Into Ug Pg And Diploma Certificate Courses | BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ, పీజీ కోర్సులు

Oknews

Leave a Comment