Andhra Pradesh

ఏపీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్-పరీక్ష కేంద్రాలు, పోస్టుల ప్రాధాన్యత మార్పునకు ఎడిట్ ఆప్షన్-appsc group 2 mains application edit option enabled for exam centers post preferences change ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


టీజీపీఎస్సీ నిర్వహించే పలు పరీక్షలకు తేదీలు ప్రకటించింది. ఈ మేరకు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ ప్రకటన చేశారు. గురుకులాల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1, వెల్ఫేర్ అండ్ లేడీ సూపరింటెండెంట్ సహా పలు ఉద్యోగాల పరీక్షల తేదీలను టీజీపీఎస్సీ ప్రకటించింది. జూన్ 24 నుంచి 29 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పరీక్షలకు 3 రోజుల ముందుగా హాల్ టికెట్లు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు, గిరిజన సంక్షేమ శాఖలో గ్రేడ్-I, గిరిజన సంక్షేమ శాఖలో హాస్టల్ సంక్షేమ అధికారి గ్రేడ్-II, షెడ్యూల్డ్ కులాభివృద్ధి శాఖ, బీసీ సంక్షేమ శాఖ, వార్డెన్ గ్రేడ్-I, గ్రేడ్-II, మాట్రాన్ గ్రేడ్-I, గ్రేడ్-II, వికలాంగులు & సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ డైరెక్టర్, లేడీ సూపరింటెండెంట్ చిల్డ్రన్ హోమ్‌లో పోస్టులు, మహిళా శిశు సంక్షేమ శాఖ జనరల్ రిక్రూట్‌మెంట్ ఖాళీలకు మల్టీషిఫ్ట్‌లలో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ విధానంలో నిర్వహించనున్నారు.



Source link

Related posts

Pawan Kalyan : 3 పార్టీలు కలిసి వెళ్తాయనే నమ్ముతున్నా – పొత్తులపై మరోసారి పవన్ కీలక వ్యాఖ్యలు

Oknews

AP Caste Census: వేలిముద్ర లేకుంటే ఓటీపీ.. ఏపీలో కుల గణన వెరీ సింపుల్!

Oknews

విద్యాదీవెనకు జగన్ టోకరా, ట్యూషన్‌ ఫీజులు కట్టాలని కాలేజీల ఒత్తిడి, ఆందోళనలో విద్యార్ధులు-students are under pressure from colleges to pay tuition fees ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment