ఏపీ అసెంబ్లీలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలోని రెండు స్థానాలతో పాటు కర్ణాటక, బీహార్, యూపీలోని ఒక్కో స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి. నాలుగు రాష్ట్రాల్లోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయనున్నారు.