Andhra Pradesh

ఏపీలో ఏప్రిల్ 15 నుంచి చేపల వేట నిషేధం, ఫిషింగ్ బోట్లకు నో పర్మిషన్-amaravati central govt orders fishing ban in ap coastal areas from april 15th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


వేట నిషేధం ఎందుకంటే?

సముద్ర జలాల్లో చేపల వేట నిషేధం ముఖ్య ఉద్దేశం… పలు రకాల చేప, రొయ్య జాతుల సంతానోత్పత్తి అని అధికారులు తెలిపారు. ఈ కాలంలో తల్లి చేపలను, రొయ్యల సంరక్షణ, వాటి సంతతి పెరుగుదలను ప్రోత్సహించేందుకు ఏటా వేట నిషేధం విధిస్తామన్నారు. దీంతో సముద్ర మత్స్య సంపద పెరుగుతోందన్నారు. ఈ నిషేధ ఉత్తర్వులను పాటిస్తూ ఆ సమయంలో సముద్ర జలాల్లో మెకనైజ్డ్, మోటారు బోట్లపై మత్స్యకారులు ఎలాంటి చేపల వేట చేయకుండా మత్స్య అభివృద్ధికి సహకరించాలని అధికారులు కోరారు. అయితే వేప నిషేధం సమయంలో స్థానిక ప్రభుత్వాలు మత్స్యకారులకు ఆర్థిక సాయం అందిస్తుంటాయి. అయితే ఈసారి ఎన్నికల కోడో కారణంగా ఆర్థిక సాయం నిలిచిపోనుంది. ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని మత్స్యకారులు కోరుతున్నారు.



Source link

Related posts

లాప్‌టాప్ బాయ్స్ కోటరీలో యువనేత లోకేష్.. ఎన్నికల వ్యూహం ఛేదిస్తారా?

Oknews

తిరుమలలో పెద్దిరెడ్డి అనుచరుడికి సిఎంఓ అధికారి ప్రద్యుమ్న సిఫార్సుతో సుప్రభాత దర్శనం-ycp peddireddy follower got ttd darsanam with cmo recommandation ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

వాట్సప్‌ మెసేజ్‌కు స్పందించిన లోకేష్‌, 25మందికి జాతీయ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు.. ఏం జరిగిందంటే!-lokesh responded to the whatsapp message admissions to 25 people in national inistitutions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment