Andhra Pradesh

ఏపీలో పవర్ స్టార్ బ్రాండ్-మీరే తెచ్చారంటూ వైసీపీ, కూటమి పార్టీల మధ్య వార్-amaravati power star liquor brand tdp janasena strong counter to ysrcp tweet ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


టీడీపీ కౌంటర్

వైసీపీ ట్వీట్ కు అధికార టీడీపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. జగన్ పాపాలు చేయడంలో శిశుపాలుడికి గాడ్ ఫాదర్ అంటూ ట్వీట్ చేసింది. తానే విషపు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ అయి ఉండి ఇతరులపై విష ప్రచారం చేస్తున్నారని టీడీపీ విమర్శించింది. ఐదేళ్లలో ప్రమాదకర మద్యంతో లక్షలాది జనం ప్రాణాలు తీశారని ఆరోపించింది. ప్రపంచంలో ఎక్కడా దొరకని డేంజరస్ లిక్కర్ త్రీ క్యాపిటల్స్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రా గోల్డ్, బూమ్ బూమ్, 99 పవర్ స్టార్ ఇవన్నీ జగన్ దోపిడీ కోసం తెచ్చిన బ్రాండ్లు అని కౌంటర్ ఇచ్చింది.



Source link

Related posts

AP Medical Reimbursement : ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, మెడికల్ రీయింబర్స్మెంట్ పథకం మరో ఏడాది పొడిగింపు

Oknews

Pawan Kalyan: వైసీపీ నాయకులు ప్రత్యర్థులు మాత్రమే.. మహిళల్ని కించపరిస్తే వేటు పడుతుందని పవన్ వార్నింగ్

Oknews

Trains Cancelled: విశాఖమార్గంలో భారీగా రైళ్ల రద్దు, దారి మళ్లింపు

Oknews

Leave a Comment