Andhra Pradesh

ఏపీ టెట్‌కు అనూహ్య స్పందన.. తొలిరోజే 10వేల దరఖాస్తులు-unexpected response to ap tet 10 thousand applications on the first day ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సీటెట్‌ రాసే అవకాశం ఉన్నవారు కూడా ఏపీటెట్‌ రాసే అవకాశం ఉంటుంది. టెట్‌లో పేపర్‌-1ఎ, పేపర్‌-2ఎ, పేపర్‌-1బి, పేపర్‌-2బి ఉంటాయి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఒక్కో పేపర్‌కు రూ.750 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. డీఈడీ, బీఈడీ రెండు అర్హతలు కలిగి ఉన్నవారు నాలుగు పేపర్లు రాయొచ్చు. టెట్‌ ఫీజుల చెల్లింపు, దరఖాస్తుల సమర్పణ మొత్తం పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌ ద్వారానే చేయాల్సి ఉంటుంది.



Source link

Related posts

AP Govt : ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు

Oknews

Jagan On Chandrababu: చంద్రబాబు పెత్తందారీ స్వభావాన్ని గుర్తించాలన్న జగన్

Oknews

AP Cabinet Portfolio List : ఏపీ మంత్రుల శాఖలు ఖరారు

Oknews

Leave a Comment