Andhra Pradesh

ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ మార్చండి, హైకోర్టు కీలక ఆదేశాలు-amaravati news in telugu high court orders 4 week gap between dsc tet exams ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


AP DSC TET Exams : ఏపీ డీఎస్సీ, టెట్ పరీక్షల(AP DSC TET Exams) నిర్వహణపై హైకోర్టు(High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. టెట్‌, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ను మార్చాలని ఆదేశించింది. పరీక్షల మధ్య 4 వారాల సమయం ఉండాలని ప్రభుత్వానికి సూచించింది. రాత పరీక్ష అనంతరం కీ పై అభ్యంతరాలు స్వీకరణలు సమయం ఇవ్వాలని తెలిపింది. మార్చి 15 నుంచి నిర్వహించాలని నిర్ణయించిన డీఎస్సీ షెడ్యూల్‌ను(DSC Exam Schedule) హైకోర్టు సస్పెండ్ చేసింది. ఏపీ టెట్ పరీక్ష ఫలితాలు మార్చి 14న వస్తాయని, మార్చి 15 నుంచి డీఎస్సీ పరీక్షలు పెడుతున్నారని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు… టెట్, డీఎస్సీ పరీక్ష మధ్య నాలుగు వారాల గడువు ఉండాలని ఆదేశించింది. పిటిషనర్ల తరపున న్యాయవాది జువ్వాడి శరత్ చంద్ర హైకోర్టు వాదనలు వినిపించారు.



Source link

Related posts

వాలంటీర్ వ్యవస్థ ప్రక్షాళన జరిగేనా!ఐదేళ్లలో సాధించింది ఏమిటి?-will the volunteer system be purged what has been achieved in five years ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Tractors Theft: నాలుగున్నర కోట్ల విలువైన 57 ట్రాక్టర్ల చోరీ.. లీజు పేరుతో బురిడీ.. నిందితుల్ని పట్టుకున్న పోలీసులు

Oknews

Visakha News : విద్యార్థి ఆకలి తీర్చిన టీచర్, అదే ఆకలికి బలి-స్విగ్గీ బాయ్ ర్యాష్ డ్రైవింగే కారణం!

Oknews

Leave a Comment