Andhra Pradesh

ఏపీ టెట్ నోటిఫికేషన్ వచ్చేసింది- జులై 2 నుంచి దరఖాస్తులు, సిలబస్ ఇదే-ap tet notification 2024 released online application start from july 2nd ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


AP TET Notification : ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(AP TET 2024) నోటిఫికేషన్ విడుదలైంది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ నేపథ్యంలో మరోసారి టెట్ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం రాత్రి టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై 2 నుంచి ఆన్ లైన్ లో టెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏపీ టెట్ నోటిఫికేషన్, తేదీలు, సిలబస్ ఇతర పూర్తి వివరాలను https://cse.ap.gov.in/ వెబ్ సైట్ లో పొందవచ్చు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ రానుంది. ఏపీ టెట్ సిలబస్ ను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.



Source link

Related posts

కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి జీవిత ఖైైదు.. పోక్సో కోర్టు సంచలన తీర్పు-pocso court sentenced father for raping daughter to life imprisonment ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

నాని-రష్మిక్.. ఎందుకు మిస్ అయింది?

Oknews

ఏపీలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు, కారణం ఇదే?-machilipatnam ap volunteers mass resignations in order barred from welfare schemes ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment