Andhra Pradesh

ఏపీ టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలకు ఈసీ బ్రేక్, ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాయిదా-amaravati news in telugu ec orders ap tet results dsc exam postponed up to election code complete ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


AP DSC TET Results Updates : ఏపీ టెట్ ఫలితాలు(AP TET Results), డీఎస్సీ పరీక్షల(AP DSC Exams) నిర్వహణపై కేంద్రం ఎన్నికల సంఘం(EC) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. ఏపీ హైకోర్టు ఆదేశాలతో డీఎస్సీ పరీక్షపై విద్యాశాఖ కొత్త షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. నూతన షెడ్యూల్ ప్రకారం మార్చి 30 నుంచి డీఎస్సీ పరీక్షలు(DSC Exams) నిర్వహించాల్సి ఉంది. కానీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో డీఎస్సీ పరీక్షల నిర్వహణ, టెట్ ఫలితాల (TET Results)విడుదలకు ఈసీని అనుమతి కోరుతూ విద్యాశాఖ లేఖ రాసింది. తాజాగా దీనిపై ఈసీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్(Election Code) ముగిసే వరకూ టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలు వద్దని ఈసీ ఆదేశించింది.



Source link

Related posts

తిరుమలలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్, అన్న ప్రసాదాల నాణ్యత పెంచేందుకు టీటీడీ కీలక నిర్ణయం-tirumala ttd decided to establish fssai lab to improve food water quality ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

YSRCP on TDP: బాబుకు సానుభూతి వస్తే అప్పుడు ఆలోచిద్దామనుకుంటున్న వైసీపీ

Oknews

ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావు నియామకం-dwarka tirumala rao appointed as the new dgp of andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment