Andhra Pradesh

ఏపీ డీఎస్సీపై మరో అప్డేట్, పది వేల పోస్టులతో వారంలో నోటిఫికేషన్?-amaravati news in telugu ap govt preparation on dsc notification may release in week ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


AP DSC Notification : ఏపీ సర్కార్ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇప్పటికే గ్రూప్-1,2 నోటిఫికేషన్లు విడుదల అయిన సంగతి తెలిసిందే. త్వరలో టీచర్ల పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ మేరకు శాఖాపరమైన కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఏడాదిలో సుమారు 6 వేల నుంచి 10 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయనున్నట్లు సమాచారం. వీటిలో ఎస్జీటీ పోస్టులు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మరో వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. డీఎస్సీ నోటిఫికేషన్ పై సోమవారం మంత్రి బొత్స సత్యనారాయణ విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా ఖాళీల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. అయితే గత అసెంబ్లీ సమావేశాల్లో విద్యాశాఖలో 18,500 ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.



Source link

Related posts

హస్తినలో చంద్రబాబు, సిఎం హోదాలో ఢిల్లీలో తొలి పర్యటన, మరికాసేపట్లో ప్రధానితో భేటీ-chandrababus first visit to delhi as cm meeting the prime minister shortly ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి పవన్ డుమ్మా? కారణమదేనా?-amaravati ap deputy cm pawan kalyan not attended telugu states cms meeting ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Opinion: ఏ నమూనాతో బాబు ఏలుతాడో?

Oknews

Leave a Comment