Andhra Pradesh

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్, సంక్రాంతి సెలవులు మరో 3 రోజులు పొడిగింపు-amaravati news in telugu ap educational department extended sankranti holidays upto january 22nd ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


ఏపీలో పాఠశాలలకు సంక్రాంతి సెలవులను మరో మూడు రోజులు పొడిగించారు. జనవరి 22న స్కూల్స్ తిరిగి ఓపెన్ కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సంక్రాంతి నేపథ్యంలో జనవరి 18వరకు పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. అయితే ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు మరో మూడు రోజులు సెలవులు పొడిగిస్తూ జనవరి 22న పాఠశాలలు తెరుస్తున్నట్లు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ తెలిపారు.



Source link

Related posts

మార్చి నెలలో తిరుమలలో జరిగే విశేష పర్వదినాలివే-religious and other events in the month of march in tirumala 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Ysrcp MP Golla Baburao : ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు కేటాయించాలి – రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు

Oknews

బండ్ల గణేష్ కు బిగ్ షాక్, చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్ష-ongole news in telugu court verdict one year jail to producer bandla ganesh in cheque bounce case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment