Andhra Pradesh

ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ పదవీ కాలం మరో 6 నెలలు పొడిగింపు-amaravati dopt orders ap cs neerabh kumar prasad service extended another six months ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. దీంతో తదుపరి సీఎస్ గా 1987వ బ్యాచ్ కు చెందిన నీరభ్ కుమార్ ప్రసాద్ ను నియమించారు. సీఎస్ రేసులో ఆర్పీ సిసోడియా, విజయానంద్‌ పేర్లు ప్రముఖంగా వినిపించినా చివరకు నీరభ్‌ కుమార్‌ వైపు సీఎం చంద్రబాబు మొగ్గుచూపారు. నీరభ్‌ కుమార్ ప్రసాద్‌ను ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ జీఏడీ పొలిటికల్ సెక్రటరీ జీవో 1034 జారీ చేశారు. 1987 బ్యాచ్‌కు చెందిన నీరభ్ కుమార్.. గతంలో భూపరిపాలన ప్రధాన కమిషనర్ గా పనిచేశారు. సీఎస్ బాధ్యతలు చేపట్టే సమయానికి రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు.



Source link

Related posts

ఈ-పాస్ బుక్ అప్లికేషన్ పై ఇంకా జగన్ ఫొటో, అవాక్కైన రైతులు!-amaravati grama ward sachivalayam system e passbook application shows jagan photo ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

రెండు సీట్ల ప్రకటనతో టీడీపీకి హెచ్చరిక, జనసేనాని ఇక తగ్గేదే లే-amaravati news in telugu janasena chief pawan kalyan seats announcement little warning to tdp not follows alliance ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

దేనికి పోరాటం అవసరమో స్పష్టత లేని జగన్! Great Andhra

Oknews

Leave a Comment