Andhra Pradesh

ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… అక్కడికక్కడే నలుగురు మృతి



ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి ఉన్న కంటైనర్ లారీని బలంగా కారు ఢీకొనడం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది.



Source link

Related posts

ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, ఈ నెల 15న ఫలితాలు?-amaravati ap inter results 2024 may released on april 15th ssc results on april last week ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

అమెరికాలో తెలుగు యువకుడి హత్య కేసులో ఒకరి అరెస్ట్

Oknews

AP HC On Arjita Seva Tickets : శ్రీవారి భక్తులకు చుక్కెదురు.. టీటీడీ కల్పించిన దర్శనమే చేసుకోవాలన్న హైకోర్టు

Oknews

Leave a Comment