టోక్యో ఒలింపిక్స్ లో మెన్స్ హాకీ టీమ్ 40 ఏళ్ల తర్వాత బ్రాంజ్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. అటు మహిళల బాక్సింగ్ 69 కేజీల కేటగిరీలో లవ్లీనా కూడా బ్రాంజ్ మెడల్ గెలిచింది. ఇక ఈసారి వరల్డ్ వుమెన్స్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లో 75 కేజీల విభాగంలో ఆమె గోల్డ్ మెడల్ గెలిచింది. మరోవైపు ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ ఈసారి హాంగ్జౌ గేమ్స్ లో గోల్డ్ మెడల్ పై కన్నేసింది.