Andhra Pradesh

ఐఏఎస్‌ హోదా కోసం ఓ అధికారిణికి అదనపు పోస్టింగ్‌… ఏపీ ఉద్యోగ వర్గాల్లో ఆగ్రహం-additional posting of an officer for the rank of ias anger in ap job circles ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


స్టేట్ ఆడిట్ డిపార్ట్‌మెంట్‌లో Deputy Director హోదాలో ఉన్న మాధురిని ఏపీ టిడ్కో జిఎంగా నియమిస్తున్నట్లు ఫిబ్రవరి 29వ తేదీన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మీ ఉత్తర్వులు జారీ చేశారు. గత ఐదేళ్లుగా ఏపీ టిడ్కో ఎలాంటి నిర్మాణ కార్యక్రమాలను చేపట్టకపోయినా టిడ్కోలో మాధురికి పోస్టింగ్ ఇవ్వడం కేవలం కన్ఫర్డ్‌ హోదా కోసమేనని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.



Source link

Related posts

AP DSC Free Coaching : టీచర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ – ఫ్రీగా డీఎస్సీ కోచింగ్, ఫైల్ పై మంత్రి తొలి సంతకం

Oknews

Chandrababu Health: చంద్రబాబుకు జైల్లో స్కిన్ అలర్జీ, డీ హైడ్రేషన్

Oknews

ఎట్టకేలకు ఆ ఇంట్లోకి బాబు .. ఢిల్లీ 1 జన్‌పథ్‌ నివాసంలో నేడు సిఎం పూజలు-chandrababu will finally step into that house cm chandrababu is busy in delhi ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment