Telangana

ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి పోలీస్ ఉద్యోగాలు-four from same family secure police constable jobs in sangareddy district ,తెలంగాణ న్యూస్


సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం జామ్లా తండాకు చెందిన నలుగురికి ఒకేసారి కానిస్టేబుల్ ఉద్యోగాలు రావడంతో ఆ కుటుంబమంతా ఆనందంతో ఉప్పొంగిపోతుంది.జామ్లా తండాకు చెందిన మెగావత్ నెహ్రు నాయక్,మారోని భాయ్ దంపతుల ఇద్దరు కుమారులు,కూతురు,కోడలు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరిలో మెగావత్ సంతోష్ -ఏ ఆర్ కానిస్టేబుల్,మెగావత్ రేణుక -సివిల్ కానిస్టేబుల్,మెగావత్ రమేష్ -TSSPC , రమేష్ భార్య అయినా మోలోత్ రోజా -ఏఆర్ కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు. దీనితో ఆ తండా వాసులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సర్పంచ్ దివ్య భారతి చరణ్ వారిని అభినందించారు.



Source link

Related posts

KCR Campaign : రైతుబంధు దుబారా అంటున్న కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి – ఎన్నికల ప్రచారంలో కేసీఆర్

Oknews

Education and Farmer Commissions will be formed in Telangana CM Revanth Reddy announced | CM Revanth Reddy: త్వరలో రైతు, విద్యా కమిషన్లు ఏర్పాటు

Oknews

Boyinapally Vinod: రాష్ట్ర ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తోందన్న మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్

Oknews

Leave a Comment