Sports

ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్-neeraj chopra to compete for the first time in india after winning gold medal in tokyo olympics ,స్పోర్ట్స్ న్యూస్


టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్, తర్వాత కూడా పలు కాంపిటీషన్స్ లో రాణించినా.. నీరజ్ ఇప్పటికీ 90 మీటర్ల మార్క్ మాత్రం అందుకోలేకపోయాడు. అయితే దూరాన్ని తాను పెద్దగా పట్టించుకోనని అతడు చెబుతున్నాడు. “100 శాతం ఫిట్ గా ఉండటంపైనే దృష్టి సారిస్తాను. సీజన్ మొత్తం నిలకడగా రాణిస్తూ ఆ రోజు లక్ష్యాన్ని చేరుకోవడమే ముఖ్యం. కొన్ని తప్పిదాలను ఇంకా సరి చేసుకోవాల్సి ఉంది” అని నీరజ్ అన్నాడు.



Source link

Related posts

India Slump To Record Low For First Time In 91 Years As England Win First Test

Oknews

మొన్న వెస్ట్ పాకిస్తాన్, నిన్న ఈస్ట్ పాకిస్తాన్ తన్ని తరిమేశాం…

Oknews

Nita Ambani Visits Balkampet Yellamma Temple | Nita Ambani Visits Balkampet Yellamma Temple |బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో నీతా అంబానీ…

Oknews

Leave a Comment