Andhra Pradesh

కన్యాకుమారి, రామేశ్వరం, మధురై టూర్- 5 రోజుల ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే?-kanyakumari rameswaram madurai irctc 5 days tour package from chennai egmore ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


కన్యాకుమారి, రామేశ్వరం, ముధురై టూర్

మధురై(Madurai)ని ఏథెన్స్ ఆఫ్ ఈస్ట్ అని పిలుస్తారు. మధురై తమిళనాడులోని పురాతన నగరం. ఉత్తమ మల్లె పువ్వుల పంటల ఉత్పత్తికి పేరొందింది. మధురై మీనాక్షి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. కన్యాకుమారి(Kanyakumari)…భారతదేశ దక్షిణ భాగంలో చివరి ప్రాంతం. మూడు మహాసముద్రాలు బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం కలిసే స్థానం కన్యాకుమారి. సూర్యోదయం, సూర్యాస్తమయం అందమైన దృశ్యాలకు కన్యాకుమారి ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో రామేశ్వరం ఒకటి. రామనాథస్వామి దేవాలయం పొడవైన ఆలయ కారిడార్‌కు ప్రసిద్ధి. దక్షిణాది బెనారస్ పిలిచే రామేశ్వరాన్ని(Rameswaram) కాశీకి తీర్థయాత్ర పూర్తైన తర్వాత సందర్శిస్తుంటారు.



Source link

Related posts

IDBI PGDBF: గ్యారంటీ జాబ్‌‌తో ఐడిబిఐ పిజిడిబిఎఫ్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది…

Oknews

AP TS Weather Update: మండుతున్న ఎండలు, ఏపీలో 46, తెలంగాణలో 44డిగ్రీల ఉష్ణోగ్రతలు, నిప్పుల కొలిమిలా వాతావరణం

Oknews

Tirumala Brahmotsavalu: గొడుగుల ఊరేగింపులో కానుకలు ఇవ్వొద్దని సూచించిన టీటీడీ

Oknews

Leave a Comment