Telangana

కర్మఫలం అంటే ఇదేనేమో! రోడ్డు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ నిమిషాల్లోనే మృతి!-sangareddy news in telugu oil tanker overturned driver died which dashed jogipet friends car ,తెలంగాణ న్యూస్



ముగ్గురు స్నేహితులు ఒకేసారిమాసాన్ పల్లి ప్రమాదంలో జోగిపేటకు (Jogipet)చెందిన ముగ్గురు యువకులు వాజిద్, హాజీ, ముఖ్రం చనిపోవడంతో ఆయా కుటుంబాలు ఆధారాన్ని కోల్పోయాయి. జోగిపేటకు చెందిన వాజిద్ తల్లిదండ్రులకు ఇద్దరు కుమార్తెలు, ఇతడు ఒక్కడే కుమారుడు. కాగా అతడికి సంవత్సరం కిందటే వివాహ జరగగా ప్రస్తుతం అతని భార్య గర్భవతి. పదేళ్లుగా జోగిపేటలో బైక్ మెకానిక్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దీంతో వాజీద్ మృతి చెందడంతో అతని కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. హాజీ ఏసీ మెకానిక్ గా పనిచేస్తుండగా, ముఖ్రం చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ముగ్గురు స్నేహితులు ఒకేసారి రోడ్డుప్రమాదంలో మృతి చెందడంతో జోగిపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి.



Source link

Related posts

KTR Brother In Law: రాడిసన్‌ డ్రగ్స్‌ వ్యవహారంలో మీడియా సంస్థలకు కేటీఆర్ బామ్మర్ది పాకాల లీగల్ నోటీసులు…

Oknews

దారి మళ్లిన రేషన్ బియ్యం, సివిల్ సప్లై గోదాం నుంచి నేరుగా మిల్లుకే!-karimnagar fraud pds rice illegal transport civil supply godown to rice mills ,తెలంగాణ న్యూస్

Oknews

Rajanna Sircilla : సిరిసిల్లలో దారుణం

Oknews

Leave a Comment