Telangana

కాంగ్రెస్ ను నమ్మి ఓటు వేస్తే కర్ణాటక మాదిరిగానే కరెంట్ కష్టాలు- మంత్రి గంగుల కమలాకర్-karimnagar minister gangula kamalakar criticizes rahul gandhi no electricity to congress ,తెలంగాణ న్యూస్


బలిదానాలు జరడానికి కాంగ్రెసే కారణం

కాంగ్రెస్ పార్టీ ఒక్కో రాష్ట్రంలో ఒక్క రంగుమార్చుతుందని గంగుల ఆరోపించారు. సాధారణంగా జాతీయ పార్టీకి ఒకే విధానం ఉంటుంది, కానీ.. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రంగు మార్చుతోందని మండిపడ్డారు. తెలంగాణలో పింఛన్‌ రూ.4 వేలు ఇస్తామని చెబుతున్న కాంగ్రెస్‌.. మిజోరాంలో ఎందుకు రూ.2,500 లకు పరిమితం చేసిందో ప్రజలకు తెలపాలన్నారు. తెలంగాణలో రూ.10 లక్షల వరకు ఆరోగ్యభీమా కల్పిస్తామని చెపుతున్న కాంగ్రెస్‌.. మధ్యప్రదేశ్‌లో రూ.25 లక్షలు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ని నమ్మి ఓటు వేస్తే కర్ణాటక మాదిరిగానే మోసం పోతామని..తెలంగాణ రాష్ట్ర సాధనలో బలిదానాలు జరడానికి కాంగ్రెసే కారణమన్నారు.



Source link

Related posts

తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు, మరో మూడు రోజులు వర్షాలు- హైదరాబాద్ లో కూల్ వెదర్-hyderabad cool weather moderate rains in ts ap districts next three days ,తెలంగాణ న్యూస్

Oknews

venkaiah naidu comments on megastar and politics in shilpakalavedika | Venkaiah Naidu: ‘తెలుగు సినీ కళామ తల్లికి మెగాస్టార్ మూడో కన్ను’

Oknews

తిరుగువారం పండుగతో ముగిసిన మేడారం జాతర… భారీగా తరలి వచ్చిన భక్తులు-medaram fair which ended with thiruguvaram festival devotees flocked in large numbers ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment