Andhra Pradesh

కాంగ్రెస్ మా కుటుంబాన్ని చీల్చి చెత్త రాజకీయాలు చేస్తుంది- సీఎం జగన్-tirupati news in telugu cm jagan sensational comments on congress party dividing ysr family ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


కాంగ్రెస్ డర్టీ గేమ్

ఏపీలో వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. తన వల్ల మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయమని ప్రజల్ని ధైర్యంగా అడుగుతున్నానన్నారు. వైసీపీ ప్రభుత్వం విద్యా, వైద్య, పాలనా రంగాల్లో సంచలన మార్పులు తీసుకువచ్చిందన్నారు. అవినీతికి ఆస్కారంలేకుండా, పారదర్శకంగా పాలన చేస్తున్నామన్నారు. అర్హత కలిగిన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 99.5 శాతం హామీలను నెరవేర్చామన్నారు. కాంగ్రెస్‌ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్ ఆడుతుందని మండిపడ్డారు. ఆనాడు అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించారు. అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మా బాబాయ్‌ను మంత్రిగా చేసి నాకు వ్యతిరేకంగా పోటీ చేయించారన్నారు. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోని కాంగ్రెస్‌ ఇప్పుడు షర్మిలను నాపై ప్రయోగించిందన్నారు.



Source link

Related posts

AP Weather Updates : ఏపీలో భానుడి ఉగ్రరూపం – 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు, ఇవాళ 179 మండలాల్లో తీవ్ర వడగాల్పులు

Oknews

60 ఏళ్ల కష్టం హైదరాబాద్, ఏటా రూ. 13 వేల కోట్ల ఆదాయానికి గండి- సీఎం జగన్-amaravati news in telugu ap assembly session cm jagan criticizes chandrababu cause of state economic situation ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

APRCET 2024 Exams : పీహెచ్డీ అడ్మిషన్లు – మే 2 నుంచి ఏపీఆర్‌సెట్ పరీక్షలు – ముఖ్య వివరాలివే

Oknews

Leave a Comment