Andhra Pradesh

కాంట్రాక్ట్, సొసైటీ ఉద్యోగుల జీతాలు పెంపు, ఆరోగ్యశ్రీతో స్విమ్స్‌లో ఉచిత వైద్యం- టీటీడీ కీలక నిర్ణయాలు-tirumala news in telugu ttd board meeting employees salaries hike key decisions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


ఉద్యోగులకు రూ.10కే భోజనం

గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవవిగ్రహాలకు బంగారుపూత, అలిపిరి, గాలిగోపురం, లక్ష్మీనరసింహస్వామి వద్ద ఉన్న నీటి బావులు ఆధునికీకరణకు బోర్డు అనుమతి తెలిపారు. శ్రీలంకలో శ్రీవారి కల్యాణం నిర్వహించాలని పాలక మండలి నిర్ణయించింది. పెద్ద సంఖ్యలో లడ్డు తయారికీ సూపర్వైజర్ పోస్టుల కోసం ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు. పాపవునాశానం వద్ద 682 మోటర్ పంపు సెట్లకు రూ.3.18 కోట్లు కేటాయించనున్నారు.1700 సంవత్సరాల చరిత్ర ఉన్న తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయానికి రూ.50 లక్షలు మంజూరు చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. అలిపిరి , గాలిగోపురం నరసింహ స్వామి ఆలయం వద్ద ఉన్న ముగ్గు బావి ఆధునీకరణ చేపట్టాలని బోర్డు నిర్ణయించింది. ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంపునకు నిర్ణయం తీసుకుంది. స్విమ్స్‌(SVIMS)లో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారికి ఉచిత వైద్యం అందించాలని పాలక మండలి నిర్ణయించింది. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు క్యాంటీన్‌లో రూ.10కే భోజనం అందించాలని నిర్ణయించింది.



Source link

Related posts

Facebook Postings: వైఎస్‌ షర్మిల,సునీతలపై అసభ్య పోస్టులు.. నిందితుడిని అరెస్ట్ చేసిన కడప పోలీసులు..

Oknews

విశాఖ ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై సీఎంవో సీరియస్, నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు-visakhapatnam red sand hills illegal excavation ap cmo orders inquiry submit report ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలు- నేటి నుంచి 27 వరకు ప్రత్యేక క్యాంపులు-ap aadhaar camps in village ward secretariat for new aadhaar cards updates ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment