Andhra Pradesh

కాలేజీలకే ఫీజు రియింబర్స్‌మెంట్‌ చెల్లింపు, విధివిధానాలు రూపొందించాలని మంత్రి నారా లోకేష్ ఆదేశం-minister nara lokesh has directed that payment of fee reimbursement to colleges and procedures should be made ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


ఉన్నత విద్యా సంస్థల వివరాలు, మౌలిక సదుపాయాలు, అడ్మిషన్లు, కోర్టు కేసుల వివరాలు తదితర అంశాలన్నింటినీ డ్యాష్ బోర్డులో పొందుపర్చాలని అన్నారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ, ఫీజులు ఏమేరకు ఉండాలి, రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల పనితీరు, అప్రెంటీస్ షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ కు కళాశాలల ఎంపిక, రాష్ట్రంలో శ్రీ పొట్టిశ్రీరాములు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీల ఏర్పాటు చేసే అంశాలపై సమావేశంలో సమీక్షించారు.



Source link

Related posts

జ‌గ‌నే అధికారంలో వుండి వుంటే..ఇదీ చ‌ర్చ‌! Great Andhra

Oknews

బాలికల పూర్తి చదువు – దేశ భవితకు వెలుగు: 7 వారాల క్యాంపెయిన్ ప్రారంభించిన CRY-cry launches poori padhai desh ki bhalai campaign aimed at full schooling for all girls in india ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఏపీలో భానుడి భగభగలు, నేడు రేపు తీవ్ర వడగాల్పులు, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు-bhagbhaga in ap heavy rain today tomorrow warnings to be alert ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment