Uncategorized

కృష్ణా వారధి నుంచి దూకి మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు-a woman attempted suicide by jumping from the krishna bridge police saved her ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


తాడేపల్లి ఎస్సై రమేష్‌తో పాటు నైట్ పెట్రోలింగ్ పోలీసులు స్వయంగా స్ట్రెచర్‌పై బాధితురాలిని కిలోమీటర్‌ పైగా నదిలో మోసుకుంటూ బయటకు తీసుకు వచ్చారు. విజయవాడ-తాడేపల్లి మధ్య కృష్ణానది దాదాపు రెండు కిలో మీటర్ల వెడల్పున విస్తరించి ఉంటుంది. తాడేపల్లి ట్రాఫిక్ పోస్ట్‌ సమీపంలో 108 అంబులెన్స్‌ను ఉంచి అక్కడి వరకు బాధితురాలిని తీసుకు వచ్చారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య కు ప్రయిత్నించిన మహిళను విజయవాడ కృష్ణలంకకు చెందిన మహిళ గా గుర్తించారు. పోలీసులు స్పందించిన తీరును స్థానికులు అభినందించారు.



Source link

Related posts

Chandrababu Arrest : చంద్రబాబును జైలులోనే చంపేందుకు కుట్ర, ఆ రిమాండ్ ఖైదీ తరహాలోనే

Oknews

Ambati Rambabu :ఏపీకి రావాల్సిన ప్రతి నీటి బొట్టును తీసుకుంటాం, కృష్ణా జలాలపై న్యాయపోరాటం చేస్తాం- మంత్రి అంబటి

Oknews

Agency Deaths: ఏజెన్సీలో దారుణం, కట్టెకు కట్టి శవాన్ని మోసుకెళ్లిన వైనం

Oknews

Leave a Comment