Telangana

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్, హైకోర్టు కీలక ఆదేశాలు-hyderabad news in telugu ts high court orders no swearing ceremony to governor quota mlcs ,తెలంగాణ న్యూస్



TS High Court on Mlc Swearing : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ అమీర్ అలీఖాన్ ను గవర్నర్ తమిళి సై గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించారు. ఆ నియామకాన్ని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు ప్రమాణ స్వీకరాం చేయించవద్దని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేసింది.



Source link

Related posts

Indrakaran Reddy Joins BJP: నిర్మల్ లో బీఆర్ఎస్ కు షాక్, బీజేపీలో చేరిన ఇంద్రకరణ్ రెడ్డి

Oknews

హైదరాబాద్ లో చేనేత హస్త కళల ఎగ్జిబిషన్, ఒకే వేదికపైకి దేశంలోని వివిధ కళాకృతులు-hyderabad telangana crafts council handicraft exhibition started ,తెలంగాణ న్యూస్

Oknews

CM Revanth Reddy on KCR | CM Revanth Reddy on KCR : తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ లేఖ చదివిన సీఎం రేవంత్

Oknews

Leave a Comment