Actress

గురు గ్రహ దోష నివారణకు ఈ పరిహారాలు చేయండి-astrology remedies for guru dosham ,ఫోటో న్యూస్


(3 / 5)

బృహస్పతి మంత్రాన్ని పఠించండి. దీంతో గురు అనుగ్రహం లభిస్తుంది. ప్రతి గురువారం ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించండి. మీ జాతకంలో గురు దోషం ఉంటే అది తొలగిపోతుంది. ప్రతి గురువారం ఆలయంలో శనగలు ప్రసాదంగా నివేదించి వాటిని పంచిపెట్టాలి. లేదా బ్రాహ్మణులు, ముత్తైదువులకు శనగలు దానం ఇవ్వాలి.



Source link

Related posts

Celebs at Unstoppable With NBK Photos

Oknews

Young producer grabs Vishwak Sen Gaami

Oknews

AP Govt to sign agreement with edX

Oknews

Leave a Comment