Telangana

గ్రూప్-1 రద్దును సమర్థించిన హైకోర్టు డివిజన్ బెంచ్, మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశాలు-telangana high court division bench verdict cancel tspsc group 1 prelims order reconduct exam ,తెలంగాణ న్యూస్


2022 ఏప్రిల్‌ 26న 503 పోస్టులతో తెలంగాణ తొలి గ్రూప్‌-1 నోటిఫికేషన్ ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,80,202 మంది గ్రూప్ 1 కు అప్లై చేశారు. అదే ఏడాది అక్టోబరు 16న ప్రిలిమ్స్‌ నిర్వహించగా పేపర్ లీకేజీ వ్యవహారంతో ఈ పరీక్షను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. తిరిగి ఈ ఏడాది జూన్ 11 మళ్లీ గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించగా… ఈ పరీక్షను తాజాగా హైకోర్టు రద్దు చేసింది.



Source link

Related posts

Hyderabad Kissing scenes on High court building gets viral in social media | Kissing Scene Viral: హైకోర్టు బిల్డింగ్‌పై న్యాయాధికారి కిస్సింగ్ సీన్

Oknews

Greater BRS key leader Baba Fasiuddin joined the Congress party | BRS : గ్రేటర్‌లో బీఆర్ఎస్‌కు షాక్

Oknews

వెయ్యేళ్ల ఖమ్మం ఖిల్లా-గత చరిత్ర సజీవసాక్ష్యం-khammam fort history kakatiya kings ruled second capital ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment