AP Fibernet Case Updates: స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు… మరో షాక్ తగిలింది. ఫైబర్ నెట్ కేసులో ఏపీ సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్‌కు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. సోమవారం చంద్రబాబును కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించింది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.00 లోపు కోర్టులో హాజరుపర్చాలని పేర్కొంది.