Uncategorized

చంద్రబాబు అంచనాలకు అందని ఏపీ రాజకీయం-ap politics that did not meet chandrababus expectations ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూఇయర్ దాటుకుని పండుగలన్నీ పూర్తయ్యే దాకా బాబు రాజమండ్రిలోనే ఉండాల్సి రావొచ్చని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు నుంచి చంద్రబాబు బయటపడినా ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసుతో పాటు, అంగళ్లు ఘర్షణల కేసుల నుంచి కూడా చంద్రబాబు బయట పడాలి. ఏక కాలంలో ఇన్ని కేసుల నుంచి ఉపశమనం వేగంగా లభించడంపైనే సందేహాలు నెలకొన్నాయి. వీటితో పాటు కొత్త కేసులు నమోదు చేసే అవకాశాలను కొట్టిపారేయలేని పరిస్థితి ఉంది. చంద్రబాబును బయటకు రానివ్వకూడదని ప్రభుత్వ పెద్దలు భావిస్తే మరిన్ని కేసుల్ని టీడీపీ అధినేత ఎదుర్కోవాల్సి రావొచ్చు.



Source link

Related posts

Minister Karumuri : రాష్ట్రంలో అల్లర్లకు తెలుగుదేశం పార్టీ కుట్ర

Oknews

నారా లోకేశ్ కు ఏపీ సీఐడీ నోటీసులు, అక్టోబర్ 4న విచారణ-amaravati inner ring road case ap cid 41a notices to nara lokesh investigation october 4th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

CBN CID Custody : ఇవాళ, రేపు సీఐడీ కస్టడీకి చంద్రబాబు.. సాయంత్రం వరకు విచారణ

Oknews

Leave a Comment