Andhra Pradesh

చంద్రబాబు కంటి శస్త్ర చికిత్సకు అనుమతి లభించేనా?-will tdp president chandrababu naidu get permission for cataract treatment ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


74ఏళ్ల వయసులో చంద్రబాబు తీవ్ర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని మధ్యంతర బెయిల్‌ కావాలని గురువారం బాబు తరపు లాయర్లు హైకోర్టును ఆశ్రయించారు.బాబు కుడి కంటికి అత్యవసరంగా శస్త్ర చికిత్స అవసరం ఉందని, వ్యక్తిగత వైద్యుల ద్వారా చికిత్స తీసుకోవాల్సి ఉన్నందున మధ్యంతర బెయిలు మంజూరు చేయాలనికోరుతూ హౌజ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలుకు అనుమతి ఇవ్వాలని అభ్యర్ధించారు. ఈ పిటిషన్‌ విచారణకు హైకోర్టు నిరాకరించింది.



Source link

Related posts

Jagananna Vidya Deevena: నేడు పామర్రులో జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల.. బహిరంగ సభలో పాల్గొననున్న సిఎం జగన్

Oknews

ఏపీ ఇంటర్ ఫలితాలపై అప్డేట్, ఏప్రిల్ రెండో వారంలో వచ్చే ఛాన్స్!-amaravati ap inter spot valuation completed by april 4th results expected on april second week ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోం- మంత్రి బాల వీరాంజనేయ స్వామి-amaravati minister bala veeranjaneya swamy states resigned volunteers donot get jobs again ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment