Uncategorized

చంద్రబాబు కుటుంబాన్ని చంపే ప్రయత్నం, మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు-hyderabad ex minister motkupalli sensational comments on cm jagan chandrababu arrest ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


వచ్చే ఎన్నికల్లో 4 సీట్లు

చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని మోత్కుపల్లి ఆరోపించారు. లోకేశ్, భువనేశ్వరి, బ్రాహ్మణి, చంద్రబాబు మనవడు దేవాన్ష్‌ను‌ కూడా జగన్ అరెస్టు చేసేందుకు వెనుకాడరని మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ ఆధారాలతో చంద్రబాబును అరెస్టు చేశారని మోత్కుపల్లి మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టు రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించిన ఆయన… సీఎం జగన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు నాలుగు సీట్లు కూడా రావని మోత్కుపల్లి నర్సింహులు స్పష్టం చేశారు.



Source link

Related posts

ఏపీ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల.. మొత్తం 4.02 కోట్ల మంది ఓటర్లు, అత్యధికంగా మహిళలే-election commission has released the draft voters list in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

TTD Brahmotsavalu: బ్రహ్మోత్సవాల్లో వేడుకగా బంగారు గొడుగు ఉత్సవం

Oknews

విశాఖలో సిఎంఓ భవనాల ఎంపిక కొలిక్కి వచ్చినట్టే-the selection of suitable buildings for setting up the offices of the chief minister in visakha has come to an end ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment