Inner Ring Road Case : ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం… ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను అక్టోబరు 3కు వాయిదా వేసింది. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ లూథ్రా వాదనలు వినిపించగా… ఏపీ సీఐడీ తరపున తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు.