“మొన్నటి వరకు తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి… నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, నేను చచ్చిపోయేంత వరకు తెలంగాణ ప్రజలకు సర్వీస్ చేస్తానని షర్మిల చెప్పింది. ఇప్పుడు ఆ పార్టీని గాలికి వదిలేసి, వైఎస్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిన కాంగ్రెస్ పార్టీలో చేసి మనపై విషం చిమ్ముతుంది. నిజమైన రాజన్న బిడ్డ జగన్ ను ఓడించేందుకు చంద్రబాబు వదిలిన బాణంలాగా షర్మిల పనిచేస్తుంది. వైఎస్ పేరు నిలబెట్టేలా షర్మిల ఏం చేయలేదు.”- మంత్రి రోజా