Andhra Pradesh

జనవరి 2024లో శ్రీవారి దర్శనం టికెట్లు.. షెడ్యూల్‌ విడుదల, ఇవిగో తేదీలు-tirumala srivari arjitha seva tickets for january 2024 check details inside artilce ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


Tirumala Tirupati Devasthanams News: కొత్త సంవత్సరం జనవరిలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని అనుకుంటున్నారా..? అయితే దర్శన టికెట్లకు సంబంధించి షెడ్యూల్ ను విడుదల చేసింది టీటీడీ. ఈ మేరకు వివరాలను పేర్కొంది. టీటీడీ షెడ్యూల్ ప్రకారం… 2024 జనవరి నెల‌ తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా జనవరి నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం అక్టోబర్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చని తెలిపింది.



Source link

Related posts

YS Jagan : మళ్లీ జనంలోకి జగన్ – 'ఓదార్పు యాత్ర' చేసే ఆలోచన, ప్లాన్ ఇదే..!

Oknews

వైసీపీ ప్రభుత్వంపై అర్బన్ లో వ్యతిరేకం, రూరల్ లో అనుకూలం-ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు-rajahmundry news in telugu ex mp vundavalli arun kumar sensational comments on ysrcp govt cm jagan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

AP TET 2024 : గుడ్ న్యూస్… ఏపీలో 'టెట్‌' నోటిఫికేషన్‌..? మారిన నిబంధనలు!

Oknews

Leave a Comment