EntertainmentLatest News

జనసేనకు ప్రచారం చేస్తాను… ఆయనకే ఓటు వేస్తాను!

కొణిదెల నిహారిక నాగబాబు గారాల పట్టి గురించి మనకు ఆల్రెడీ ఎన్నో విషయాలు తెలుసు. కానీ ఇంకా కొన్ని కొత్త విషయాలను రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. “నేనెప్పుడూ మా అమ్మని, నాన్నని, అన్నని వదిలేసి ఉండలేదు. పెళ్లి చేసుకోబోతున్నాం అంటే వాళ్ళు చాలా విషయాలు తెలుసుకోవాలి. ఎంతో నేర్చుకోవాలి. ఎందుకంటే వెళ్లే చోట ఎవరూ మన పేరెంట్స్ లా ఉండరు, చూసుకోరు…నా లైఫ్ లో నా పెళ్లి నన్ను కొంచెం అప్ సెట్ చేసింది. కానీ ఆ బాధ తాలూకు గాయాల్ని మర్చిపోతున్నా. నేను సోషల్ మీడియా ఫాలో అవుతాను. ఆ థంబ్ నెయిల్స్ అవి చూస్తాను. బాదేసినా వాటిని అక్కడితో వదిలేస్తాను.  మా నాన్నకు నేను హ్యాపీగా ఉండడమే చాలా ఇంపార్టెంట్.

మా ఇంట్లో ఎవరూ కూడా నేను బరువు అని ఎప్పుడూ అనుకోరు. నేను ట్రావెల్ చేయాలి, నా వర్క్ మీద కాన్సంట్రేషన్ చేయాలి..ఇంకా చాలా చేయాలి లైఫ్ లో..నాకు నాగబాబు లాంటి నాన్న దొరకడం నిజంగా అదృష్టమని చెప్పాలి. ఇప్పుడు నా వయసు 30 ..మళ్ళీ పెళ్లి అంటే అది ఇప్పుడు కష్టం.. కానీ దాని వెంట నేను పరిగెత్తాలనుకోవడం లేదు. లైఫ్ ఎలా ఎప్పుడు ఏం ఇస్తుందో అదే తీసుకుంటాను. ఇక రాజకీయాల విషయానికి వస్తే ఈసారి ఎన్నికల్లో కూడా నేను జనసేన తరపున ప్రచారం చేస్తాను.

Source link

Related posts

MLC Kavitha: భారతరత్న సాధించిన అడ్వాణీకి కంగ్రాట్స్ చెెప్పిన ఎమ్మెల్సీ కవిత

Oknews

RGV Insults Padma Winners వర్మా.. నీ ఏడుపే ఆయనకు ఉన్నతి!

Oknews

Latest Gold Silver Prices Today 21 March 2024 know rates in your city Telangana Hyderabad Andhra Pradesh Amaravati | Latest Gold-Silver Prices Today: రికార్డ్‌ రేంజ్‌లో పెరిగిన గోల్డ్‌

Oknews

Leave a Comment