Andhra Pradesh

జూలై 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు…మరో మూడు నెలలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పొడిగింపు-andhrapradesh assembly budget session will start from july 22 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


AP Assembly: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ గడువు ముగియడంతో దానిని మరో మూడు నాలుగు నెలలు పొడిగించేందుకు ఆర్డినెన్స్ జారీ చే‍యనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో అమల్లో ఉన్న పథకాల కొనసాగింపు, కొత్త పథకాలకు నిధుల కేటాయింపు, ప్రాధాన్యతల వారీగా కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉండటంతో శాసనసభా సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు.



Source link

Related posts

APPSC Group 2 Hall Tickets: నేటి నుంచి గ్రూప్‌2 హాల్ టిక్కెట్స్.. ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్షలు

Oknews

జూన్ నెల ఆర్జిత సేవా టిక్కెట్ల కోటా విడుదల… నేటి ఉదయం నుంచి ఆన్‌లైన్‌లో విక్రయం-ttd released the srivari seva online quota of darshan tickets for the month of june 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

అనంతపురంలో లెక్చరర్ దారుణ హత్య, మనస్తాపంతో భార్య మృతి!-anantapur crime news in telugu sku lecturer murdered wife died of grief ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment